ఇలా ఇన్ని రాగాలు నాకు పంచుతున్నవేళ .. వెదురుపొదల్లోని వివశత్వ సరాగం..వీణ వేణువయ్యే మోహనరాగం..
నీరవం కరిగి కొన్ని పదాల పునాదులు గట్టిపడినట్టు..కొన్ని భావాలవెల్లువే..నాలో మౌనాన్ని కదపగలిగే చిరునవ్వుల కువకువ..
శిశిరం పాడుతున్న ఆకుపాట..వేసవికి రాలుతున్న నిరాశపాట కనుకనే.. కొంగొత్త స్వరాల వీవన..వసంత మల్లెలంత ఇష్టమైన వాసన..
అందం ఆనందమయ్యే హిందోళం..సిగ్గులు పండిన వేకువకు సింధూరం నువ్వే నుదుటి ముద్దయినందుకు నాకిప్పుడు..💕💜

No comments:
Post a Comment