ఆలోచన నాటితే అలవాటుగా మారుతుంది
అలవాటుని నాటితే స్వరూపం మిగులుతుంది
ఆత్మశక్తి హృదయాన్ని నిర్మలీకరణ చేస్తుంది
అంకితభావం వల్లనే అనుభూతి రెట్టింపవుతుంది
శూన్యం నుంచి పూర్ణత్వం సిద్ధిస్తుంది
మానసిక వికాసమే.. భౌతికమైన ఆహార్యానికి మార్గ సుగమమవుతుంది
ఉదాత్తమైన దృష్టి వల్ల చైతన్యస్ఫూర్తి రగులుతుంది
సహజమైన సంకల్పసిద్ధి ఉదయిస్తుంది
అదే నిన్ను కోరుకున్న గమ్యానికి చేర్చితుంది
ధ్యానం..యోగసాధన వల్ల స్థిరమవుతుంది
సమతుల్య సిద్ధి మన ప్రయత్నం వల్లనే సాధ్యమవుతుంది
అంతరంగిక అవసరానికి అంకితభావం తోడైతే ఆథ్యాత్మిక విజయం సొంతమవుతుంది 😊

No comments:
Post a Comment