కలిసున్నామా మనమసలు
కావలసిందేదో కరవడినట్లు ..
దూరానికర్ధం ఇప్పుడే తెలుస్తోందా..
హృదయం తడిగా ఉండాలని అనుకున్నందుకేమో
ఎన్నో యుగాలుగా అలవాటైనట్టు..
అక్కడ ఎక్కువైన నీరు కన్నుల్లోంచి దుముకుతోంది తేలిగ్గా
అయినా మనసు బరువు తగ్గలే..
కావలసిందేదో కరవడినట్లు ..
దూరానికర్ధం ఇప్పుడే తెలుస్తోందా..
హృదయం తడిగా ఉండాలని అనుకున్నందుకేమో
ఎన్నో యుగాలుగా అలవాటైనట్టు..
అక్కడ ఎక్కువైన నీరు కన్నుల్లోంచి దుముకుతోంది తేలిగ్గా
అయినా మనసు బరువు తగ్గలే..
అనుబంధమయ్యేంత అమరిక ఏముందని మధ్యన
మానసిక బంధుత్వాన్నీ నిలుపుకులేని నిస్సహాయినయ్యా
కల్పించుకున్నదంతా భ్రమని ఒప్పుకోవలసిందేమో
ఏమో..ఇప్పటికిప్పుడు..నువ్వెవ్ వరో..నేనెవ్వరో
మానసిక బంధుత్వాన్నీ నిలుపుకులేని నిస్సహాయినయ్యా
కల్పించుకున్నదంతా భ్రమని ఒప్పుకోవలసిందేమో
ఏమో..ఇప్పటికిప్పుడు..నువ్వెవ్
గుండెల్లో మెలిదిరుగుతున్న ఊహలిప్పుడు
కాబోయే కలలో.. భయమనిపించే నిజాలో.. తెలీనట్టు
నా ఒంటరితనమిప్పుడో నల్లరంగు పులుముకుంది
ఏమో పంచవన్నెల రంగులు నాకచ్చిరావేమో..
కాబోయే కలలో.. భయమనిపించే నిజాలో.. తెలీనట్టు
నా ఒంటరితనమిప్పుడో నల్లరంగు పులుముకుంది
ఏమో పంచవన్నెల రంగులు నాకచ్చిరావేమో..
No comments:
Post a Comment