మనసుకి హద్దులు గీయడం
తెలిసిన జీవితం సుద్దులతోనే ఆంక్షలు పెడుతుంది
ఊహల రెక్కల విహారాలతో
ఋతువులను పలకరిస్తూ పండుగలూ చేస్తుంది
నిత్యమాలపించే రాగాలూ ఆత్మీకరణాలూ
సరికొత్త కలలతో లోకాన్ని చూపిస్తుంది
మానసికానందపు జాగృతులన్నీ
మజిలీ చేరేలోపు తపస్సు చేసైనా సాధించమంటుంది 

No comments:
Post a Comment